ads 728x90

الأحد، 27 فبراير 2022

North Korea Blames US for Ukraine Crisis


ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత తొలిసారి అధికారంగా స్పందించిన ఉత్తరకొరియా....విదేశాంగశాఖ వెబ్ సైట్ లో à°" పోస్టు పెట్టింది. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్ ను పట్టించుకోకుండా అగ్ర రాజ్యం సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా à°…à°§à°¿à°• జోక్యం, ఏకపక్ష ధోరణే కారణమని......à°† దేశం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. శాంతి, స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, తమ జాతీయ భద్రత కోసం ఇతర దేశాలు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను ఖండిస్తోందని చెప్పింది. అమెరికా సుప్రీం లీడర్ à°—à°¾ వ్యవహరించే రోజులు పోయాయని పేర్కొంది. మరోవైపు ఆదివారం ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. à°'క్క జనవరిలోనే ఉత్తరకొరియా ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. కాస్త విరామం ఇచ్చిన ఉత్తర కొరియా తాజాగా ఎనిమిదో ప్రయోగం చేపట్టింది. ఉక్రెయిన్, రష్యా పోరు నేపథ్యంలో అవసరమైన అణ్వాయుధాల అభివృద్ధికి, బలోపేతానికి ఇదే సరైన సమయంగా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. #EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android u0026 IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------


(ETV)(ETV Telugu)(ETV NewsVideo)(National News Video)(ETV World)(ETV Andhravani)(AndhravaniVideo)(ETV Talkies)(Etv2)(Etv Andhra News)(Andhravani)(Etv2 Ghantaravam)(Etv2 India)(Telugu News)(Etv AP)(AP News)(AP)(Etv Telu)

ليست هناك تعليقات:

إرسال تعليق